The retired Los Angeles Lakers star Kobe Bryant, 41 and his daughter Gianna lost life in a helicopter cr@sh near Calabasas on Sunday.
#KobeBryant
#KobeBryantInterview
#KobeBryantNews
#ViratKohli
#RohitSharma
#KLRahul
#VirenderSehwag
#RIPMamba
#BlackMamba
#MambaForever
#kobebryantfamily
#KobeBryantDaughter
#CristianoRonaldo
యూఎస్‌లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కొబ్ బ్రయంట్ (41) మృతి చెందారు. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు. కొబ్ బ్రయంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానా కూడా దుర్మరణం చెందింది. కొబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది.